Header Banner

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు చిరంజీవిని ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే! ముస్తాబవుతున్న ఏపీలోని శైవ క్షేత్రాలు..

  Sat Feb 15, 2025 22:14        Politics

మహా శివరాత్రి (ఫిబ్రవరి 26) వేడుకలకు ఏపీలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయంలో ఈ నెల 21 నుంచి మార్చి 6 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల కోసం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఆయన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఇవాళ హైదరాబాదులోని చిరంజీవి సినిమా సెట్స్ వద్దకు వెళ్లిన సుధీర్ రెడ్డి... ఆయనకు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలతో పాటు గుడిమల్ల బ్రహ్మోత్సవాలకు కూడా కుటుంబసమేతంగా రావాలని చిరంజీవిని ఆహ్వానించారు. నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను చిరంజీవికి సుధీర్ రెడ్డి వివరించారు. 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chiranjeevi #BojjalaSudheerReddy #Srikalahasti #MahaSivaratri